Header Banner

పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి 125వ జయంతి వేడుకలు! ముఖ్య అతిధిగా..

  Sun May 18, 2025 22:11        Politics

పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించిన మంత్రి, ఆర్యవైశ్యులు, టీడీపీ నేతలు. మంత్రి నారాయణను ఘనంగా సన్మానించిన వ్యాపార సంఘాలు అందరినీ ఆకట్టుకున్న అమరజీవి జీవిత చరిత్ర ఏవీ మంత్రి నారాయణ కామెంట్స్ అమరజీవి జయంతి ఉత్సవాలు 2025 మార్చి పదహారు నుంచి 2026 మార్చి పదహారు వరకూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరజీవి గాంధేయవాది. మూడు సార్లు జైలుకు కూడా వెళ్లారు. తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయులు దళితుల ఆలయప్రవేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అన్ని తరాలు గుర్తు పెట్టుకోవలసిన త్యాగశీలి అయన నెల్లూరు జిల్లావాసి కావటం గర్వకారణం రాజధానిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. 22 ఎకరాల్లో ఇండియాలో నే బెస్ట్ మార్కెట్ ను 9 వ డివిజన్ లో ఏర్పాటు చేస్తున్నాము ఆ మార్కెట్ కి పొట్టిశ్రీరాములు మార్కెట్ గా నామకరణం చేస్తా నని హామీ ఇచ్చిన మంత్రి. మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎన్విరాన్మెంటల్ చైర్మన్ దినేష్ రెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, వక్స్ బోర్డ్ చైర్మన్ అజీజ్, రూప్ కుమార్ యాదవ్, పెళ్లకూరు శ్రీనివాస్,  అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దగ్గరుండి నిర్వహించిన సోదరులు సేగు షణ్ముగం, కోటా గురు బ్రహ్మం, భవన సురేష్, దరిసి హరికృష్ణ, శేషయ్య, బ్రహ్మంగుప్తా, హేమంత్ తదితరులకు మా ప్రత్యేక ధన్యవాదాలు..

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations